36.2 C
Hyderabad
May 12, 2024 15: 19 PM
Slider ఆధ్యాత్మికం

భద్రాచల రామాలయంలో ఆన్లైన్ సేవలు ప్రారంభం

#Bhadrachal Ram Temple

భద్రాచల రామాలయం ఆన్‌లైన్‌ సేవలను ఈవో రమాదేవి ప్రారంభించారు. https://bhadradritemple.telangana.gov.in అధికారిక వెబ్‌సైట్‌లో నిత్య కల్యాణం, అభిషేకం, అర్చన, దర్శనం, సుప్రభాతం, పవళింపు, తులాభారం, వేదాశీర్వచనం, పట్టాభిషేకం, రథసేవలు వంటి టికెట్లను బుక్‌ చేసుకోవచ్చని తెలిపారు.

ఈ మేరకు సిబ్బందికి శిక్షణ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వసతి సదుపాయాన్ని ఆన్‌లైన్‌ చేయాల్సి ఉందని వివరించారు. నేరుగా ఆలయానికి వచ్చే భక్తులు పాత విధానంలోనే రసీదులు తీసుకోవాలన్నారు. తొలి ఆన్‌లైన్‌ టికెట్‌(వెండి రథసేవ)ను ఏఈవో భవానిరామకృష్ణారావు రూ.1,116 చెల్లించి బుక్‌ చేసుకున్నారు. ఏఈవో శ్రావణ్‌కుమార్‌, ఈఈ రవీంద్రనాథ్‌ పాల్గొన్నారు.

Related posts

టి‌ఆర్‌ఎస్ భారీ ర్యాలీ

Murali Krishna

వరిదేల శిఖం భూమిని ఆక్రమిస్తే చర్యలు తప్పవు: ఆర్డీఓ

Satyam NEWS

హ్యాండ్లూమ్ బోర్డును వెంటనే పునరుద్ధరించాలి

Satyam NEWS

Leave a Comment