27.7 C
Hyderabad
May 12, 2024 03: 17 AM
Slider విజయనగరం

పోలీసుశాఖలో ప్రతిభావంతులకు ప్రశంసా పత్రాలు

#VijayanagaramPolice

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో ప్రతిభావంతంగా పనిచేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బంది మినిస్టీరియల్ అధికారులకు 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు సందర్భంగా జిల్లా కలెక్టర్ డా. ఎం. హరిజవహర్ లాల్ ప్రశంసా పత్రాలను  అందజేసారు.

విజయనగరం పోలీసు పరేడ్ గ్రౌండులో నిర్వహించిన 72వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రశంసా పత్రాలు పొందిన పోలీసు అధికారులును, సిబ్బందిని జిల్లా ఎస్పీ రాజకుమారి, అదనపు ఎస్పీ (ఎస్ ఈబి) ఎన్. శ్రీదేవీరావు, అదనపు ఎస్పీ (పరిపాలన) పి.సత్యన్నారాయణరావు మరియు ఇతర పోలీసు అధికారులు అభినందించారు.

ప్రశంసా పాత్రలు పొందిన వారు:

(1) కుమారి ఎన్. శ్రీదేవరావు, అదనపు ఎస్పీ, ఎస్ ఈ బి, విజయనగరం

(2) ఎన్. సూర్యచంద్రరావు, అదనపు ఎస్పీ, ఒఎస్డి, పార్వతీపురం

(3) జె..పాపారావు, డీఎస్సీ, సీసీఎస్, విజయనగరం

(4) జె. మురళి, ఇన్స్ పెక్టర్, విజయనగరం 1వ పట్టణ పి ఎస్

(5) శ్రీ ఎస్. చిరంజీవి, ఆర్ ఐ, అడ్మిన్, ఆర్మ్డ్ రిజర్వు, విజయనగరం

(6) శ్రీ బి.రమణమూర్తి, ఆర్ ఐ, ఎం టి ఓ, ఆర్మ్డ్ రిజర్వు, విజయనగరం

(7) శ్రీ బి. సురేంద్రనాయుడు, ఎస్ ఐ, బాడంగి పిఎస్

(8) ఎస్. నీలకంఠం, ఎస్ ఐ, ఎస్. కోట

(9) శ్రీ సయ్యద్ జియావుద్దీన్, ఎస్ ఐ, విజయనగరం ట్రాఫిక్ పిఎస్

(10) యు. నర్సింగరావు, ఆర్ఎస్ ఐ, ఎస్టీఎఫ్, ఆర్మ్డ్ రిజర్వు, విజయనగరం

(11)  వై. పైడితల్లి, ఎఎస్ ఐ, స్పెషల్‌ బ్రాంచ్, విజయనగరం

(12) ఎన్. శ్రీనివాసరావు ఎఎస్ ఐ, విజయనగరం రూరల్ పి ఎస్

(13) ఎస్. షణ్ముఖరావు, ఎఎస్ ఐ,  ఎస్సీ మరియు ఎస్టీ సెల్, విజయనగరం

(14) ఆర్.కె. ప్రసాద్ హెచ్ సి, ఐటి కోర్ టీం, విజయనగరం

(15) పి.శ్రీనివాసరావు హెచ్ సి, డిసీఆర్ బి, విజయనగరం

(16) ఎస్.వి.భాస్కరపాల్ హెడ్ చ్ సి, డిటిసి, సారిపల్లి, విజయనగరం

(17)  ఇ.శ్రీనివాస నాయుడు, హెచ్ సి, గజపతినగరం పీఎస్,

(18)  బి.విజయకుమార్ పిసి, భోగాపురం పి

(19) వి.శ్రీనివాస్, పిసి, చీపురుపల్లి, పి ఎస్

(20) కే. సంతోష్,, పిసి, కొమరాడ పి ఎస్

(21) వి.కామేష్ పిసి, నీలకంటాపురం పి ఎస్

(22)  వై.సురేష్ కుమార్, పిసి, కొత్తవలన పిఎస్

(23)  ఎ. అప్పలకొండ, పిసి, మక్కువ పీఎస్

(24) వి. ఈశ్వరరావు, పిసి, ఎస్ ఈ బి, విజయనగరం

(25)  కె.శ్రీనివాసరావు, పిసి, పోలీసు కంట్రోల్ రూం,విజయనగరం

(26)  వివి రమణారావు, పిసి, ఎఫ్.పి.బి. విజయనగరం

(27)  వై.పూర్ణ, వుమెన్ పిసి, దిశా పీస్, విజయనగరం

(28) డి.శ్రీనివాసరావు, టైపిస్టు, జిల్లా పోలీసు కార్యాలయం

(29) బి.అంజీ, పిసి, కమ్యూనికేషన్స్, విజయనగరం

(30) ఎస్. జగన్నాద నాయుడు, హోం గార్డు, విజయనగరం

(31) కే. శ్రీనివాసరావు, పిసి, ఇసుక కేక్ పోస్టు, ఎస్.కోట.

Related posts

“మిస్టర్ క్యూ” మెస్మరైజ్ చేస్తాడా?

Satyam NEWS

జైపూర్ లో కంపించిన భూమి

Bhavani

పెళ్లి వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి సతీమణి శోభారాణి

Satyam NEWS

Leave a Comment