29.7 C
Hyderabad
May 6, 2024 05: 20 AM
హైదరాబాద్

అంబర్ పేట్ లో ఘనంగా రాఖీ పండుగ

#amberpet

ప్రేమ, అనుబంధం, సోదరి భావానికి నిదర్శనం రాఖీ పండుగ అని అంబర్పేట్ నియోజకవర్గ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయనకు నియోజకవర్గ మహిళ నాయకురాళ్లకు రాఖీ కట్టారు. గోల్నాక డివిజన్ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ రాఖీ పండుగ సందర్భంగా డివిజన్ మైనారిటీ నాయకుడు అబ్బుకు, అన్నదమ్ములకు రాఖీ కట్టారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దూసరి శ్రీనివాస్ గౌడ్, గోల్నాక డివిజన్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

నకిలీ డాక్టర్ గుట్టురట్టు

Bhavani

మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా అభివృద్ధి పనులు

Satyam NEWS

జన్మభూమి కాలనీలో స్థానిక సమస్యలపై బస్తీ బాట

Satyam NEWS

Leave a Comment