29.7 C
Hyderabad
May 4, 2024 04: 29 AM
Slider కడప

యాక్సిడెంట్: రోడ్డు ప్రమాదంలో కూలీలకు గాయాలు

accident

కడప జిల్లా వేముల మండలం వేముల గ్రామంలో శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. స్థానిక జూనియర్ కళాశాల వద్ద కూలీలతో వెళ్తున్న ఆటోను హైచర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతపురం జిల్లా తలుపుల మండలం సిద్ధగురు పల్లి గ్రామానికి చెందిన కూలీలు వేంపల్లి మండలం కొత్తూరు గ్రామంలో పనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. క్షతగాత్రులు ఇంద్రాణి, గంగోజి అమ్మ, నారాయణమ్మ, గంగులమ్మ లక్ష్మీదేవిగా గుర్తించారు.

Related posts

అమర వీరులకు కాంగ్రెస్ పార్టీ సలామ్

Satyam NEWS

విజయనగరం రహదారి భద్రతా నియమాలపై అవగాహన

Satyam NEWS

తెలంగాణ ఉద్యమకారుడికి ఘన నివాళి

Bhavani

Leave a Comment