41.2 C
Hyderabad
May 4, 2024 15: 56 PM
కవి ప్రపంచం

మనదే మే డే

#vishalakship

ప్రపంచ పురోగతికి చిరునామాలు

విశ్వాన్ని జల్లెడ పట్టాలన్నా

భూమిని శోధించాలన్నా

సముద్రం లోతు అంతుచూడాలన్నా

యుద్దానికి నాంది పలకాలన్నా

శాంతి కపోతాలు ఎగరాలన్నా

శ్రామికుడే ఓ యోగి

కర్షకుడే ఓ మహర్షి

పి.విశాలాక్షి, సికింద్రాబాద్

Related posts

అమ్మ భాషే నాకు శ్వాస!

Satyam NEWS

పాడవే…!

Satyam NEWS

నిశి నుండి వెలుగుకు

Satyam NEWS

Leave a Comment