27.7 C
Hyderabad
May 4, 2024 09: 59 AM
Slider ఆధ్యాత్మికం

మహాశివరాత్రి ప్రత్యేకం…… శివయ్యకు అభిషేకం ఎందుకు చేయాలో తెలుసా…?

#sivaratri

మహా శివరాత్రి సందర్భంగా విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి, తొలి మహిళా జ్యోతిష వాస్తుశాస్త్ర పట్టభద్ర, పంచాంగ కర్త జ్యోతిష  మహోపాధ్యాయ డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి, ఎమ్మెస్సీ (గణితం), ఎం.ఏ (జ్యోతిషం-గోల్డ్‌మెడల్‌), ఎం.ఏ (ఫలిత జ్యోతిషం), పిజి డిప్లమో (జ్యోతిర్వైద్యం-గోల్డ్‌మెడల్‌, ఇంజనీరింగ్‌ వాస్తు), ఎం.ఫిల్‌., పీ.హెచ్ డి (జ్యోతిషం ) సత్యం న్యూస్ ద్వారా పలు విషయాలను వెల్లడిస్తున్నారు.

హిందువులు పరమ పవిత్రంగా నిర్వహించుకునే శివరాత్రి పర్వదినం ప్రత్యేక ఏమిటి? ఆ రోజు పాటించాల్సిన విధివిధానాలేమిటి అనే విషయాలను డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి సవివరంగా తెలిపారు. అంతే కాకుండా ఈ సారి మహా శివరాత్రితో బాటు శనిత్రయోదశి కూడా కలిసి రావడంతో ఈ ప్రభావం ఏ ఏ రాశుల వారిపై ఎలా ఉంటుందనే విషయాన్ని కూడా డా॥ ఈడ్పుగంటి పద్మజారాణి వివరించారు.

ఒక్కో అంశంపై పూర్తి వివరాలతో రూపొందించిన వీడియోలను సత్యం న్యూస్ వీక్షకులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. వీడియో పూర్తిగా చూడండి..

Related posts

పర్యాటక ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయండి

Bhavani

ఒడిశా రైలు ప్రమాదంపై నవతరంపార్టీ దిగ్భ్రాంతి

Bhavani

వార్నింగ్:రజనీకాంత్ నుచంపుతామని బెదిరింపులు

Satyam NEWS

Leave a Comment