33.2 C
Hyderabad
May 4, 2024 00: 09 AM
Slider హైదరాబాద్

అపార్ట్ మెంట్ లో వ్యభిచార గృహం

#sexrocket

గుట్టుచప్పుడు కాకుండా ఓ అపార్ట్మెంట్లు సెక్స్ వర్కర్లతో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు వ్యక్తులను, ఇద్దరు సెక్స్ వర్కర్లను మియాపూర్ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండుకు తరలించారు.

ఎస్ఐ యాదగిరి రావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మియాపూర్ గోకుల్ ప్లాట్స్ లోని ఆదర్శ నిలయం అపార్ట్మెంట్స్ లో నీ ఫ్లాట్ 501 వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం మేరకు 501 ఫ్లాట్ పై సాయంత్రం 19:30 సమయంలో దాడి చేశారు.

అక్కడ తనిఖీలు చేయగా మహబూబ్ నగర్ లోని అనంతవరం మండలం అంబాగిరికి గ్రామానికి చెందిన వర్త్య బాలు 37 , రంగారెడ్డి జిల్లా ఫరూక్ మండలం చిలకమర్రి కి చెందిన అంతరం కృష్ణయ్య 47 ,ఇద్దరు మహిళ సెక్స్ వర్కర్లు అదుపులోకి తీసుకొని విచారించగా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు తేలింది.

దీంతో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి వారిని రిమాండ్ కి తరలించారు.ఇద్దరు మహిళలను రెస్క్యూ హోమ్ కు తరలించి నట్లు తెలిపారు.నిర్వాహకుడు ప్రభాకర్ రెడ్డి పరారీలో ఉన్నట్లు తెలిపారు.పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు

Related posts

అమరావతిలో ఆర్‌ 5జోన్‌ ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్

Satyam NEWS

చివరి ఆయకట్టుకు సాగు నీరు

Murali Krishna

కామారెడ్డి జిల్లాలో ఘోర ప్రమాదం: ఐదుగురు మృతి

Satyam NEWS

Leave a Comment