31.2 C
Hyderabad
February 11, 2025 20: 10 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు మృతి

srikakulam accedent

శ్రీకాకుళం జిల్లా మందస మండలం కొత్తపల్లి సమీపంలో 16 వ నెంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జరిగిన ఘటన. సింహాచలం నుండి బరంపురం(ఒడిస్సా) వెళ్తున్న కారు(OD 02 BB 2282) అదుపు తప్పి కల్వర్టు లో దూసుకుపోవడంతో  ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతిచెందారు.

ముగ్గురు మహిళలు,ఇద్దరు పురుషులు, ఒక చంటి పాపతో పాటు మొత్తం ఆరుగురు ఘటన స్థలంలో ప్రాణాలు విడిచారు. డ్రైవర్ తీవ్ర గాయాలతో బయట పడ్డాడు. మృతులంతా ఒడిస్సా కి చెందిన వారిగా మందస పోలీసులు గుర్తించారు.

Related posts

రిమ్స్ ఆసుపత్రిలో పసికందు అపహరణ…

mamatha

పెట్టుబడుల్ని ఆకర్షించి యువకులకు ఉపాధి పెంచుతాం

Satyam NEWS

కువైట్ లో తెలంగాణ జాగృతి బతుకమ్మ దీపావళి సంబరాలు

Satyam NEWS

Leave a Comment