39.2 C
Hyderabad
May 4, 2024 21: 11 PM
Slider ప్రకాశం

పులిపాడు లో కనిపించిన నక్షత్ర తాబేలు

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పులిపాడు ఎస్సీ కాలనీలలో నక్షత్ర తాబేలు బయటపడింది. దానిని చూసేందుకు గ్రామస్తులు క్యూ కట్టారు. గ్రామంలోని ఓ ఇంటి దగ్గర గల చెట్ల పొదల్లో నక్షత్ర తాబేలు కనిపించినట్లు ఎస్సీ కాలనీ వాసులు తెలిపారు. ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు.

Related posts

ఈ చెత్త రోడ్లకు మరమ్మతులు చేపట్టండి మహాప్రభో

Satyam NEWS

క‌రోనా స‌మ‌యంలో శ్ర‌మించి సేవ‌లందించిన వారికి రేంజ్ డీఐజీ చిరు స‌త్కారం…!

Satyam NEWS

సాక్షి పత్రికపై లోకేష్ పరువు నష్టం దావా

Satyam NEWS

Leave a Comment