26.7 C
Hyderabad
May 3, 2024 09: 49 AM
Slider ప్రత్యేకం

స్టింకింగ్లీ రిచ్: ఈ అమ్మాయికి పెళ్లవుతోంది

rich girl

పై ఫొటోలోని అమ్మాయిని చూశారా? ఆ అమ్మాయి పెళ్లి ఈ నెల 5న జరగబోతున్నది. అయితే మాకేంటి అంటారా? అదే తెలుసుకోవాల్సిన విషయం. ఈ అమ్మాయి పెళ్లికి దాదాపుగా లక్ష మంది అతిధులు రాబోతున్నారట. వివాహ విందు 40 ఎకరాలలో ఏర్పాటు చేశారు. 

వివాహ వేడుకలకు 27 ఎకరాలు, అతిథి వాహనాల పార్కింగ్ కోసం 15 ఎకరాలు ఉపయోగిస్తున్నారు. వివాహానికి ప్రధాన వేదిక హంపి విరుపాక్ష ఆలయం. 300 మంది కళాకారులు మూడు నెలలుగా వివాహ వేదికను పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా కూడా వస్తారట.

ఇంతకీ ఈ అమ్మాయి ఎవరు అంటే బిజెపి సీనియర్ నాయకుడు, కర్ణాటకలో సభా నాయకుడు, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రి  శ్రీరాములు కుమార్తె. ఈ అమ్మాయికి 9 రోజుల పెళ్లి చేస్తున్నారు. వివాహానికి మొత్తం ఖర్చు రూ .500 కోట్లు మాత్రమే.

Related posts

రాష్ట్రంలో నలుగురు మంత్రులతో మాఫియా

Satyam NEWS

భోగాపురం ఎయిర్ పోర్టు నిర్వాసితుల‌ కు జిల్లా క‌లెక్ట‌ర్‌ పరామర్శ

Satyam NEWS

ఏపి డిజిటల్ కార్పొరేషన్ ఉద్యోగుల చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

Satyam NEWS

Leave a Comment