33.2 C
Hyderabad
May 4, 2024 01: 24 AM
Slider సినిమా

ఐ బౌటిక్ & స్టూడియో లుక్స్ ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్

#fashion

ప్రముఖ సెలెబ్రిటీ ఫ్యాషన్  ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల సూట్ చేసిన ఐ బౌటిక్ మరియు స్టూడియో లుక్స్ ఆధ్వర్యంలో ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్ 2024  లాంఛ్ కార్యక్రమంలో సినీతారలు సందడి చేశారు. సినీనటులు నవీన్ చంద్ర, వెంకట్, చైతన్య రావు, కృష్ణుడు మరియు కామాక్షి భాస్కర్ల, ప్రణీత పట్నాయక్, అశ్విని, సౌమ్య, సాయి రోనక్ కలిసి  ఐ బౌటిక్ మరియు స్టూడియో లుక్స్ ఫ్యాషన్ క్యాలెండర్ 2024 ప్రారంభించారు. ఫ్యాషన్  ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల మాట్లాడుతూ ఈ క్యాలెండర్ సూట్ చేయడం చాలా సంతోషం గా ఉంది  ఐ బౌటిక్ కొత్త కాన్సెప్ట్ తో గాగుల్స్ తో ఈ క్యాలెండర్ షూట్ చేశాము క్యాలెండర్ లో సినీనటులతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమంలో ఐ బౌటిక్ నిర్వహకులు డాక్టర్ జగదీష్ రెడ్డి బండి, డాక్టర్ ప్రణతి రెడ్డి బండి (సెలెబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్) పాల్గొన్నారు.

Related posts

గడపగడపలో అంతటా సంతృప్తి

Satyam NEWS

“క్రాక్” సినిమాలో మాదిరిగా మిస్సింగ్ కేసును ప‌ట్టుకున్న డీఎస్పీ….!

Satyam NEWS

మాజీ ఎమ్మెల్యే ఎడ్మ కిష్టారెడ్డి ఆకస్మిక మరణం

Satyam NEWS

Leave a Comment