34.7 C
Hyderabad
May 4, 2024 23: 47 PM
Slider మెదక్

కిడ్నీ బాధితుడికి సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు ఆర్థిక సాయం

#battijagapati

గత కొంతకాలంగా కిడ్నీ సంబంధిత ఇబ్బందులతో బాధపడుతున్న మెదక్ పట్టణంలోని గాంధీ నగర్ కు చెందిన సతీష్ కు సూపర్ స్టార్ కృష్ణ ,మహేష్ బాబు తరపున వారి అభిమాన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భట్టు వెంకట కిషన్ రాజు, మెదక్ మార్కెట్ కమిటీ చైర్మన్ బట్టి జగపతి చేతుల మీదుగా 10,000 ఆర్ధిక సహాయం అందించారు.

ఈ మేరకు అతడి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ప్రముఖ సినీ నటుడు మహేష్ బాబు అతడి తల్లి ఇందిరా జ్ఞాపకార్థం పదివేల రూపాయల ఆర్థిక సాయం కృష్ణ, మహేష్ బాబు అభిమాన సంఘం  రాష్ట్ర కార్యదర్శి బీవీకే రాజుకు అందించారు. ఆ డబ్బులు మంగళవారం బి వి కే రాజు,  బట్టి జగపతి చేతుల మీదుగా బాధితుడికి అందజేశారు.

Related posts

పరిసరాలు పరిశుభ్రం చేసుకున్న మంత్రి ఇంద్రకరణ్

Satyam NEWS

బుక్‌మైషోతో కలసి దేశవ్యాప్తంగా అడివి శేష్ ‘మేజర్’ ప్రివ్యూలు

Satyam NEWS

హుజూర్ నగర్ పై యూట్యూబ్ సాంగ్ ని ప్రారంభించిన కౌన్సిలర్లు

Satyam NEWS

Leave a Comment