27.7 C
Hyderabad
May 4, 2024 09: 17 AM
Slider ప్రపంచం

సర్వే టెల్స్:75 దేశాల్లో అశాంతి అందులో భారత్

survey 75 country no piece india

భారత దేశంలో అశాంతి నెలకుందా? లౌకిక రాజ్యంగా పిలువబడే ఇండియాలో మానవ హక్కులకు భంగం వాటిల్లుతుందా అంటే అవును అంటుంది ఈ సర్వే. ‘వెరిక్స్‌ మ్యాపిల్‌క్రాఫ్ట్‌’ అనే సామాజిక, ఆర్థిక, రాజకీయ డేటా విశ్లేషణ సంస్థ నిర్వహించిన ఒక సర్వే లో ఐక్యరాజ్యసమితి గుర్తించిన 195 దేశాల్లో 75 దేశాల్లో అలజడి, అశాంతి పరిస్థితులు నెలకుని ఉన్నాయని తెలిపింది.

గతేడాది 47 దేశాల్లో మాత్రమే ఉన్న అశాంతి పరిస్థితులు ఈ ఏడాది 75 దేశాలకు విస్తరించగా అందులో భారత్ కూడా ఉంది. ఆయా దేశ ప్రభుత్వాలు మానవ హక్కులను హరించడమే ప్రజా పోరాటాలకు దారితీస్తుందని నివేదిక అభిప్రాయపడింది.

Related posts

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన కల్వకుర్తి

Satyam NEWS

ఎన్టీఆర్ పేరు మార్పును వైసీపీవాళ్లే అంగీకరించడం లేదు

Satyam NEWS

హుజూర్ నగర్ డంపింగ్ యార్డును పరిశీలించిన బిఎస్పీ టి ఎస్ చీఫ్ కో-ఆర్డినేటర్

Satyam NEWS

Leave a Comment