30.3 C
Hyderabad
March 15, 2025 09: 17 AM
Slider నిజామాబాద్

స్వచ్ఛ భారత్: మరుగుదొడ్ల నిర్మాణాలపై సర్వే

swach bharat

బిచ్కుంద మండలంలోని బండరేoజల్ గ్రామంలో గతంలో నిర్మించుకున్న మరుగుదొడ్ల వివరాలను ప్రత్యేక తనిఖీ బృందాలు గ్రామంలో విచారణ చేపట్టాయి. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఎవరెవరు మరుగుదోడ్ల నిర్మాణం చేపట్టారు? ఎవరు చేపట్టలేదు? అనే విషయాలను సేకరిస్తున్నామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు అనిత రాజు రవి క్షేత్ర సహాయకులు సాయిలు కారోబారి తిరుపతి గ్రామ సర్పంచ్ గడ్డం బాలరాజు ఉన్నారు.

Related posts

వందేళ్ల చరిత్ర కలిగిన సంగీత కళాశాలలో కళానిధి మంగళం పల్లి జయంతోత్సవం

Satyam NEWS

వడ్డెర కులస్తులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

గుంత‌ల్లో చేప‌లు ప‌డుతూ నిర‌స‌న‌!!!

Sub Editor

Leave a Comment