జల్పల్లి కమాన్ దగ్గర యువతి దారుణ హత్య..
పహాడీషరీఫ్ పీఎస్ పరిధిలోని జల్పల్లి కమాన్ రోడ్డులో నిర్మాణుష్య ప్రాంతంలోని ఓ మహిళ మృతదేహాన్ని స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్నఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, వనస్థలిపురం ఏసీపీ పురుషోత్తం రెడ్డి, పహాడీషరీఫ్...