వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులకు కార్యాచరణ
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో వ్యవసాయ, ప్రొసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎగుమతుల ప్రోత్సాహానికి ప్రత్యేక యాక్షన్ ప్రణాళిక రూపొందించనున్నట్లు ఎపిఇడిఎ చైర్మన్ డాక్టర్. ఎం. అంగముత్తు తెలిపారు. ఎపిఇడిఎ హైదరాబాద్ రీజినల్ కార్యాలయం ఆధ్వర్యంలో తాజ్...