142జీవో సవరించి స్థానిక దినపత్రికలకు న్యాయం చేయండి
స్ధానిక దినపత్రికల మనుగడ ప్రశ్నార్ధకంగా మార్చిన 142 జి.వో సవరించి పత్రికలే జీవనాధారంగా మనుగడ కొనసాగిస్తున్న పబ్లిషర్లు మరియు ఎడిటర్లకు న్యాయం చేయాలని ఎడిటర్స్ అసోషియేషన్ మంగళవారం కాకినాడ జిల్లా పరిషత్ సర్వ సభ్య...