ఉపాధ్యాయ సమస్యల సాధనకు ప్రభుత్వంపై యుద్దానికి కార్యాచరణ
విజయనగరం జిల్లా ఉపాధ్యాయ సమస్యలపై యుద్దానికి సమాయాత్తం అవుతోంది…ఆంద్ర ప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం. ఈ మేరకు ఏపీయూస్ జిల్లా అధ్యక్షుడు రామునాయుడు మీడియాకు చేపట్టదలచిన కార్యచరణను తెలియ చేసారు. వచ్చే నెల ఫస్ట్ లోపు...