`హర్లా ఫర్లా` సాంగ్తో ఆకట్టుకుంటోన్నహీరో
యాక్షన్ హీరో విశాల్ హీరోగా ఎంఎస్ ఆనందన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం చక్ర. శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో ఒక కీలకపాత్రలో హీరోయిన్ రెజీనా కసాండ్ర నటిస్తోంది. అత్యుత్తమ సాంకేతిక ప్రమాణాలతో...