ముళ్ళ పొదల్లో ఆడశిశువు కాపాడిన పోలీసులు
నారాయణపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్లాస్పూర్ గ్రామ శివారులోనీ బాలాజీ ఐటిఐ. పక్క లోని ముళ్లపొదల్లో గుర్తుతెలియని వ్యక్తులు ఆడశిశువును వదిలి వేశారు. పాదచారులు ఈ విషయాన్ని చూసి డయల్100కి డయల్ చేయడంతో పోలీసులు...