ఉన్నతమైన ఆశయం, దృఢ సంకల్పంతో దేన్నైనా సాధించవచ్చు
విజయనగరం నెహ్రూ కేంద్రం యువజన యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ వారి ఆధ్వర్యంలో డా.బి.ఆర్ అంబేద్కర్ గురుకులం నెల్లిమర్ల లో కెరీర్ గైడెన్స్ కార్యక్రమం జరిగింది. జిల్లా యువజన అధికారి జి.విక్రమాదిత్యా...