700 కోట్లతో నాఫ్‌కో సంస్థ భారీ పెట్టుబడి
తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోంది. అమెరికా టూర్‌ను ముగించుకొని దుబాయ్ పర్యటనను మొదలు పెట్టిన మంత్రి కేటీఆర్.. పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తూ బిజి బిజీగా గడుపుతున్నారు.ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి భారీ...