బకాయిలు ఇప్పించండి
ఏపీజెన్కోకు తెలంగాణ డిస్కంలు చెల్లించాల్సిన 6.111 కోట్ల రూపాయల బకాయిలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీల బృందం కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్.కె.సింగ్కు విజ్ఞప్తి చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత...