శశికళ అన్నాడీఎంకేలో మళ్లీ ఎంట్రీ ఇస్తారా
తప్పులు చేసిన వాళ్లను క్షమించాలని పన్నీర్ సెల్వం చేసిన వ్యాఖ్యలు పార్టీలో చిచ్చు రేపాయి. చిన్నమ్మకు ఎట్టి పరిస్థితుల్లో రీఎంట్రీ ఉండదన్నారు మాజీ మంత్రి జయకుమార్. ఈ వ్యాఖ్యలతో తమిళనాట ప్రకంపనలు మొదలయ్యాయి. తమిళ...