11 నుంచి శ్రీనివాస మంగాపురంలో పవిత్రోత్సవాలు
టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో నవంబరు 11 నుంచి 13వ తేదీ వరకు పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. కోవిడ్-19 మార్గదర్శకాల మేరకు ఆలయంలో ఏకాంతంగా ఈ ఉత్సవాలు నిర్వహిస్తారు....