స్వీయ నియంత్రణ దిశగా తెలంగాణ గ్రామాలు
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంతోపాటు ఆయా గ్రామాలలో చుట్టుపక్కల మండలాల్లో కరోనా వైరస్ బాధితుల సంఖ్య అమాంతంగా పెరుగుతుండటంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఇప్పటికే చాలా మంది ప్రాణాలను సైతం పోగొట్టుకున్నారు. మళ్లీ పాజిటివ్...