పోలీసుస్టేషన్లలో సెటిల్మెంట్లు: ప్రజలకు ఇబ్బందులు
వనపర్తి జిల్లాలో కొన్ని పోలీసుస్టేషన్లు సెటిల్మెంట్లకు అడ్డాగా మారాయని విమర్శలు ఉన్నాయి. జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ ప్రజల నుండి పిర్యాదులు తీసుకుని సమస్యలు పరిష్కారం చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. కాని కొన్ని...