34.2 C
Hyderabad
May 11, 2024 20: 45 PM
Slider ముఖ్యంశాలు

Good News: టిక్ టాక్ ను బ్యాన్ చేసిన కేంద్ర ప్రభుత్వం

Tik tok

జంతు హింసను, యాసిడ్ దాడులను ప్రేరేపిస్తూ వీడియోలను సర్క్యులేట్ చేస్తున్న టిక్ టాక్ ను కేంద్ర ప్రభుత్వం బ్యాన్ చేసింది. కుక్కను మూతి కట్టేసి చంపుతూ కొందరు యువకులు ఆనందపడటం, పిల్లికి ఉరివేసి దాన్ని చూసి కేరింతలు కొట్టడం లాంటి పైశాచిక ఆనందం పొందే వీడియోలను టిక్ టాక్ లో సర్య్కులేట్ చేశారు.

అదే విధంగా ఒక అమ్మాయిపై యాసిడ్ దాడి చేయడం లాంటి పననులను కూడా పైశాచికంగా చూపించారు. దీనిపై పలు ఫిర్యాదులు వచ్చాయి. పైశాచిక ఆనందం పొందే వారు వీటిని సర్క్యులేట్ చేస్తుండటంతో టిక్ టాక్ ను కేంద్ర ప్రభుత్వం రద్దు బ్యాన్ చేసింది.

Related posts

బ్లాక్ స్పాట్స్ ను సందర్శించిన ఇంజనీర్లు, పోలీస్ అధికారులు

Bhavani

ఎస్ఐ లకు మెమో జారీ చేసిన వనపర్తి ఎస్పీ

Satyam NEWS

సోషల్ మీడియాకు అలవాటు పడొద్దు..!

Satyam NEWS

Leave a Comment