40.2 C
Hyderabad
May 6, 2024 16: 48 PM
Slider రంగారెడ్డి

పెట్రోల్ పోసి ప్రియురాలిని తగులబెట్టిన ప్రియుడు

an-evil-spirit-world-where-did-it-come-from

పెట్రోల్ పోసి ఓ ప్రియుడు తన ప్రియురాలిని తగులబెట్టిన సంఘటన వికారాబాద్ జిల్లాలో జరిగింది. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ దారుణం వికారాబాద్ జిల్లా యాలాల మండలం అగ్గనూర్‌లో చోటు చేసుకుంది.

పెట్రోల్ పోసి తన ప్రియురాలిని తగులబెట్టి.. ఆపై తనపై కూడా పెట్రోల్ పోసుకుని ప్రియుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. ఉస్మానియా ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఇద్దరూ మృతి చెందారు. మంటలార్పేందుకు వెళ్లిన ప్రియురాలి తండ్రికి తీవ్రగాయాలయ్యాయి.

Related posts

“ఊర్వశివో రాక్షసివో” చిత్రం నుండి “మాయారే” పాట విడుదల

Satyam NEWS

కరోనాతో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం

Sub Editor

గుర్ర‌పు బ‌గ్గీపై ఏఎస్పీ అనిల్ కుటుంబాన్నిఊరేగించిన‌ డీఎస్పీ సిబ్బంది

Satyam NEWS

Leave a Comment