29.7 C
Hyderabad
May 14, 2024 02: 54 AM
Slider ముఖ్యంశాలు

ఉస్మానియాలో ట్రాన్స్ జెండర్ క్లినిక్

#Transgender Clinic

తెలంగాణ ప్రభుత్వం ట్రాన్స్ జెండర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్ క్లినిక్ ని ప్రారంభించింది. అయితే ఈ క్లినిక్ వారానికి ఒకసారి మాత్రమే అందుబాటులో ఉంటుందని అధికారులు తెలిపారు. ఇది ప్రతి బుధవారం ఉదయం 9 నుండి 12 గంటల వరకు పని చేయనుంది.

దవాఖానాకు వచ్చే ట్రాన్స్ జెండర్ల సంఖ్యను బట్టి ఫ్యూచర్ లో పనిదినాలను పెంచాలని అధికారులు భావిస్తున్నారు. తమ కోసం స్పెషల్ గా ట్రాన్స్ జెండర్ క్లినిక్ ఏర్పాటు చేయడం పట్ల ట్రాన్స్ జెండర్లు హర్షం వ్యక్తం చేశారు.

Related posts

డెత్ ప్లే : ప్రమాదవశాత్తు అమెరికాలో వైద్య విద్యార్థి మృతి

Satyam NEWS

నాణ్యత పాటించని కాంట్రాక్టర్లు, నిద్ర పోయే అధికారులు

Satyam NEWS

సెలూన్ హెయిర్ క్రష్ లో సెలెబ్రిటీల సందడి

Satyam NEWS

Leave a Comment