38.2 C
Hyderabad
May 3, 2024 21: 18 PM
Slider మహబూబ్ నగర్

ఇల్లీగల్:డబ్బు పంపిణీ చేస్తున్న టీఆర్ఎస్ కార్యకర్త

alampur

నేటి సాయంత్రంతో ప్రచారం ముగిసిన మునిసిపల్ ఎన్నికలలో డబ్బు మద్యం వరదలై పారుతున్నాయి. నేటి రాత్రికి మరింతగా మద్యం డబ్బు పంచిపెడతారని ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగా ఆలంపూర్ మున్సిపల్ ఎన్నికలలో టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతుండగా ప్రత్యర్థులు పట్టుకున్నారు. ఎలక్షన్ లో భాగంగా చివరి రోజు ప్రచారంలో ఇలా టిఆర్ఎస్ కార్యకర్త దొరకడ చర్చనీయాంశమైంది. పోస్ట్ ఆఫీస్ వీధి లో అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

Related posts

భారీ వర్ష బాధితులను పరామర్శించిన అంబర్ పేట్ నేతలు

Satyam NEWS

సిందూరం సినిమా కోసం మొదటిసారి నక్సలైట్ పాత్రలో నటించా

Bhavani

హెల్మెట్ సీటు బెల్ట్ పెట్టుకోని వారిపై 660 కేసులు….!

Satyam NEWS

Leave a Comment