Slider నిజామాబాద్

సిసి రోడ్లు మురికి కాలువల పనులు ప్రారంభం

cc road inaugurated

బిచ్కుంద మండలంలోని వాజిద్నగర్ గ్రామంలో నాలుగు లక్షల నిధులతో సిసి రోడ్లు మురికి కాలువల  నిర్మిణ పనులను  సర్పంచ్ అనుయ లక్ష్మీ నారాయణ సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి వార్డులో మురికి కాలువల నిర్మాణం చేపడుతున్నామన్నారు.

గ్రామ అభివృద్ధే ధ్యేయంగా పంచాయతీ పాలక వర్గ సభ్యులందరూ  కృషి చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఆమెతో పాటు ఎంపిటిసి బండ కింది సాయిలు, ఉపసర్పంచ్ బద్రి సాయిలు, గ్రామ పెద్దలు గోపాల్రెడ్డి శివరాజ్ పటేల్ లక్ష్మీనారాయణ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పంచాయతీ కార్యదర్శి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.

Related posts

మద్నూర్ లో ఆధ్యాత్మిక దినోత్సవం

Satyam NEWS

గురజాల సిమెంటు ఫ్యాక్టరీలు తక్షణమే ఉత్పత్తి ప్రారంభించాలి

Satyam NEWS

చిరుకాంక్ష

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!