27.7 C
Hyderabad
May 14, 2024 04: 41 AM
Slider విజయనగరం

2023 ఉగాది పురస్కారాలకు విజయనగరం పోలీసు శాఖ నుంచి వీళ్లకే…!

#vijayanagarampolice

విజయనగరం జిల్లా పోలీసు శాఖలో వివిధ హోదాల్లో పని చేస్తున్న పోలీసు అధికారులు, సిబ్బందికి, వారు అందిస్తున్న సేవలకు గాను రాష్ట్ర ప్రభుత్వం ఉగాది 2023 కు సేవా పతకాలను ప్రకటించింది. పతకాలను పొందిన వారిలో..

(1) సి.హెచ్.లక్ష్మణ రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, విజయనగరం టూ టౌన్ కు ఉత్తమ సేవాపతకం

(2) బి.వెంకటరావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసు, విజయనగరం వన్ టౌన్ పీఎస్ కు సేవా పతకం

(3) అనంత రామ్ పండా, ARS ఏఆర్ఎస్ఐ  సాయుధ దళం కు సేవా పతకం

(4) ఎస్. విశ్వనాథం, హెడ్ కానిస్టేబుల్, బూర్జువలస కు సేవా పతకం లభించాయి

Related posts

ప్రహరీ గోడకు కీర్తి సిమెంట్ పరిశ్రమ వారి విరాళం

Satyam NEWS

కన్ఫ్యూజన్: తికమక వ్యవహారంలో చిక్కుకున్న పాలనాయంత్రాంగం

Satyam NEWS

సర్వీస్ రివాల్వర్ కాల్చుకున్న కోయంబత్తూర్ డిఐజి

Bhavani

Leave a Comment