29.7 C
Hyderabad
May 4, 2024 04: 06 AM
Slider ప్రత్యేకం

తెలంగాణ మిడ్ వైఫరీ వ్యవస్థకు ఐక్యరాజ్యసమితి ప్రశంసలు

#telanganahealth

మాతా, శిశు మరణాలు తగ్గించాలనే లక్ష్యంతో దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మిడ్ వైఫరీ వ్యవస్థపై ఐక్యరాజ్య సమితి అనుబంధ ఆరోగ్య సంస్థ యునిసెఫ్ ప్రశంసలు కురిపించింది. ప్రసవ సేవలు అందించడంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని, దిక్సూచిగా మారిందని అభినందించింది. తెలంగాణలో అందిస్తున్న ప్రసూతి సేవలు అద్భుతంగా ఉన్నాయని, సుఖ ప్రసవాలు జరిగేందుకు ఇవి దోహదం చేస్తున్నాయని పేర్కొంది. ‘ఫర్ ఎవ్రీ చైల్డ్ ఎ హెల్థీ స్టార్ట్’  హాష్ ట్యాగ్ తో హైదరాబాద్ లోని ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రిలో జన్మించిన నవజాత శిశువు ఫొటోను జత చేసి, యునిసెఫ్ ట్వీట్ చేసింది.

Related posts

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బందికి శిక్షణా తరగతులు

Satyam NEWS

వీర సైనికులకు దేశప్రజలంతా అండగా ఉండాలి

Satyam NEWS

వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి గోదా కళ్యాణ మహోత్సవం

Satyam NEWS

Leave a Comment