29.7 C
Hyderabad
April 29, 2024 08: 59 AM
Slider మహబూబ్ నగర్

వైభవంగా శ్రీ చెన్నకేశవ స్వామి గోదా కళ్యాణ మహోత్సవం

#rangineni

వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం, చిన్నమారుర్ గ్రామంలో శ్రీ చెన్నకేశవ స్వామి గోదా కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శ్రీ చెన్నకేశవ స్వామి గోదా కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రంగినేని అభిలాష్ రావు పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు రంగినేని అభిలాష్ రావు గారు పాల్గొని స్వామి వారిని దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో ప్రజలందరూ పాడిపంటలతో ఆయురారోగ్యాలతో కలసి మెలసి సుభిక్షంగా ఉండాలని అభిలాష్ రావు కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు యూత్ కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

టీటీడీ ప్రత్యేక ఆహ్వానితుల జీవో సస్పెన్షన్ హర్షణీయం

Satyam NEWS

నాటుబెల్లం స్వాధీనం చేసుకున్న ఆబ్కారీ పోలీసులు

Satyam NEWS

త్వరత్వరగా వచ్చేస్తున్న ఈశాన్య రుతుపవనాలు

Satyam NEWS

Leave a Comment