40.2 C
Hyderabad
April 26, 2024 12: 48 PM
Slider జాతీయం

వీర సైనికులకు దేశప్రజలంతా అండగా ఉండాలి

#Loksabha

కరోనా కష్ట కాలంలో కూడా దేశ భద్రతపై ఏ మాత్రం రాజీలేని పోరాటం చేస్తున్న సైనికులకు దేశప్రజలంతా అండగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు.

కొద్ది సేపటి కిందట ప్రారంభం అయిన పార్లమెంటు సమావేశాలలో ప్రధాని మాట్లాడుతూ కరోనా సమయంలో కూడా ప్రజా సమస్యలపై చర్చించేందుకు హాజరైన పార్లమెంటు సభ్యులకు అభినందనలు తెలిపారు.

‘కరోనా ఉంది… మనకు బాధ్యత కూడా ఉంది’ అని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు అందరూ కూడా కరోనా నిబంధనలను కచ్చితంగా పాటించాలని ప్రధాని మోడీ కోరారు.

మీడియా ప్రతినిధులు కూడా కరోనా నిబంధనలు పాటించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ప్రధాని సూచించారు. ఇటీవల దివంగతుడైన భారత మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీకి లోక్ సభ నివాళి అర్పిస్తున్నది.

Related posts

తిరుపతిలో కుండపోత వర్షం… మునిగిపోయిన మధురానగర్ వీధులు

Satyam NEWS

కార్తీక మాసంలో విష్ణుస్మ‌రణ అత్యంత ఫ‌ల‌దాయకం

Satyam NEWS

నెల్లూరు ఎంపీ ఆదాల కు దేశవ్యాప్త వదాన్యత ప్రశంస

Satyam NEWS

Leave a Comment