29.7 C
Hyderabad
May 4, 2024 03: 13 AM
Slider ప్రపంచం

ప్యూన్‌ ఉద్యోగానికి 15 లక్షల మంది పోటీ.. ఎంఫిల్‌, డిగ్రీ హోల్డర్లు..

unemployment 1

పాకిస్తాన్‌లో నిరుద్యోగం రేటు గణనీయంగా పెరిగింది. పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వంలో నిరుద్యోగం రేటు 6.5 శాతంగా ఉందని పేర్కొన్నా, డేటా వేరే విధంగా ఉన్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి.

పాకిస్తాన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డెవలప్‌మెంట్ ఎకనామిక్స్ ప్రకారం, నిరుద్యోగ రేటు 16 శాతం కంటే ఎక్కువగా ఉంది. నిరుద్యోగ రేటు రోజురోజుకు పెరుగుతుందని, దేశంలో కనీసం 24 శాతం మంది విద్యావంతులు నిరుద్యోగులుగా ఉన్నారని పేర్కొంది.  దేశంలోని ఒక హైకోర్టులో ప్రకటించిన ప్యూన్‌ ఉద్యోగం కోసం ఏకంగా 15 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని.. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగానికి ఇదే నిదర్శనమంటూ పేర్కొంది. అయితే.. ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో ఎంఫిల్, డిగ్రీ హోల్డర్లు ఉన్నారు.

Related posts

గౌడుల రాజకీయ ఆర్థిక అభివృద్దే గౌడ జేఏసీ లక్ష్యం

Satyam NEWS

సకాలంలో ఫిర్యాదు చేస్తే సైబరు నేరాలను ఛేదించవచ్చు

Satyam NEWS

వలస కూలీలకు చార్జీల రాయితీ ఇవ్వడం లేదు

Satyam NEWS

Leave a Comment