Slider ఆదిలాబాద్

ఘనంగా బాసరలో వసంత పంచమి వేడుక

basara 30

నిర్మల్ జిల్లా బాసర లో శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ఘనంగా వసంత పంచమి వేడుకలు జరిగాయి. రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సతీ సమేతంగా విచ్చేసి బాస‌ర స‌ర‌స్వ‌తీ అమ్మ‌వారికి ప‌ట్టు వ‌స్త్రాలు సమర్పించారు. బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో నేడు వేకువజాము నుంచే  వసంత పంచమి వేడుకలు ప్రారంభమయ్యాయి.

Related posts

సంస్థాన్ నారాయణపురం లో మైనారిటీ ఆత్మీయ సమ్మేళనం

mamatha

జగన్ పాలనలో న్యాయానికి సంకెళ్లు…!

Satyam NEWS

సిలిండర్‌ పేలి ఐదుగురు పిల్లలు దుర్మరణం

Sub Editor

Leave a Comment

error: Content is protected !!