27.7 C
Hyderabad
May 4, 2024 10: 33 AM
Slider విజయనగరం

సాయంకాలం వేళల్లో పోలీసులు వాహన తనిఖీలు

#VijayanagaramPolice

అనుకున్న ప్రకారం… విజయనగరం జిల్లా పోలీసులు….మున్సిపల్ ఎన్నికల పుణ్యమా..వాహనాల తనిఖీ లు చేపడుతున్నారు. మూడో రోజు వరుసగా జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన జంక్షనలు ,ప్రధాని రోడ్ల మీద రయ్…రయ్ మంటూ వెళుతున్న వాహనాలను చెక్ చేస్తున్నారు.

ఎస్పీ ఆదేశాల మేరకు అన్ని సర్కిల్ పోలీస్ అధికారులు వాహనాల చెకింగ్ చేపట్టారు.

ఈ మేరకు విజయనగరం-రామభద్రపురం ,పార్వతీపురం రహదారి, కొమరాడ, ఎల్విన్ పేట ,గజపతినగరం-ఆండ్ర ,సాలూరు-పీ.కోనవలస ,బొబ్బిలి, బలజిపేట ,చీపురుపల్లి-గరివిడి, ఎస్.కోట-బొడ్డవర ,కొత్తవలస, ప్రాంతాల్లో అదే విధంగా విజయనగరం జేఎన్టీయూ రోడ్డు పై వెళుతున్న వాహనాలను ఆపి పోలీసులు చెకింగ్ చేస్తున్నారు.

ఇప్పటికే రెండు సార్లు వాహన తనిఖీలు చేపట్టారు.. పోలీసులు.

Related posts

మంచి దృక్పథమే విజయానికి సోపానం

Satyam NEWS

Bonus Z Brakiem Depozytu W Ice Casino Odbierz Bonus Na Start!

Bhavani

లోటస్ ఫీడ్ ది నీడీ ఆధ్వర్యంలో కొనసాగుతున్నఅన్నదానం

Satyam NEWS

Leave a Comment