Slider తెలంగాణ

బీ అలెర్ట్: వైన్స్ లు మూత ముందే కొనుక్కోండి

wines bandh

పురపాలక సంఘాల ఎన్నికల నేపథ్యం లో వైన్ షాపులు ఈ నెల 20 వ తేదీ సాయంత్రం నుండి మూతపడనున్నట్లు ఎన్నికల అధికారులు తెలపడం తో మందుబాబులకు చిక్కొచ్చి పడింది.తెలంగాణ లో ఎన్నికల నేపథ్యం లో అన్ని కార్పొరేషన్ ,మున్సిపాలిటీలలో మందు షాప్ లు మూసివేయాలని ఆయా జిల్లాల కలెక్టర్ లు ఆదేశాలు జారీచేశారు.ఎన్నికల్లో నిలబడ్డ అభ్యర్థులు మందు సరఫరా చేస్తే ఓకే లేకుంటే మూడు రోజులకు సరిపడా మందు ఎలా సమకూర్చుకోవాలని మందుబాబులు తీవ్రంగా బాదపడిపోతున్నారు.మరో వైపు చివరి మూడు రోజులే ఓట్లు దండుకోవడానికి కీలకం కావడం తో అభ్యర్థులు మందు కొని నిలువ చేసుకోవడానికి యత్నిస్తున్నారు.అయితే డబ్బు లేకుంటే మందు ఇమ్మని అభ్యర్థులపై మందు బాబు లు ఒత్తిడి తెచ్చెదుకు యత్నిస్తుండటం గమనార్హం.

Related posts

బాసర అమ్మవారిని దర్శించుకున్న ఢిల్లీ పోలీస్ బాస్

Satyam NEWS

ఎరువుల్లేక అల్లాడుతున్న రైతాంగం

Satyam NEWS

ఎన్టీఆర్ కి ఘనంగా నివాళులు అర్పించిన టిఎన్ టియుసి ప్రధాన కార్యదర్శి

Satyam NEWS

Leave a Comment