39.2 C
Hyderabad
May 3, 2024 14: 59 PM
Slider వరంగల్

మనోధైర్యంతో ముందుకు సాగాలి

#taslima

అంగవైకల్యం శరీరానికే కానీ మనసుకు కాదనే కృతనిచ్చయంతో మనోధైర్యంతో ముందుకు సాగాలని సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ సూచించారు,ములుగు మండలం జాకారం గ్రామానికి చెందిన ఉప్పల అనిల్ కుమార్ చారి దివ్యాంగుడి పుట్టిన రోజు సందర్భంగా అతడి కుటుంబ సభ్యుల మధ్య కేక్ కట్ చేపించిన తస్లీమా,నూతన వస్త్రాలు అందించారు,అనంతరం తస్లీమా మాట్లాడుతూ వికలాంగులు సమాజం నుండి ఎదురయ్యే ఆటుపోట్లకు తలోగ్గకుండా ఆత్మసామర్థ్యంతో ముందుకు సాగాలని అన్నారు,దివ్యాంగులకు ఎలాంటి సమస్య ఎదురైనా సోదరిగా తోడుంటానని తస్లీమా అన్నారు.

Related posts

సమజాభ్యున్నతిలో భాగస్వామ్యులవ్వండి

Satyam NEWS

పోలీసులు నైతిక విలువలతో మెలగాలి

Satyam NEWS

డాక్టర్లు, ఇంజినీర్లూ ఎమ్మెస్సీ చేయొచ్చు

Bhavani

Leave a Comment