26.7 C
Hyderabad
May 3, 2024 08: 03 AM
Slider వరంగల్

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 144 సెక్షన్

#warangal cp

ఈ నెల 25వ తేది వరకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభమవుతున్న వేళ ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద ఉదయం 9 గంటల నుండి మద్యాహ్నం 12 గంటల వరకు 144 సెక్షన్ విధిస్తున్నట్లుగా వరంగల్ పోలీస్ కమిషనర్ గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసారు.

కమిషనరేట్ పరిధిలో మొత్తం 85 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా హన్మకొండ జిల్లా లో 45, వరంగల్ జిల్లాలో 22, జనగామ జిల్లాలో మొత్తం 22 కేంద్రాల్లో పరీక్ష నిర్వహించబడుతున్నాయి.

పరీక్షలు జరిగే సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద గుమికూడటం, సభలు సమావేశాలు నిర్వహించడం చట్టరిత్యానేరం అదే విధంగా పరీక్ష కేంద్రం పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్ల మూసి వేయాల్సింది పోలీస్ అదేశించారు. ఈ ఉత్తర్వులను అతిక్రమించిన వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీస్ కమిషనర్ ఓ ప్రకటన తెలియజేసారు.

Related posts

నాచారంలో ఘనంగా క్రిస్మస్ పండుగ సంబరాలు

Bhavani

అదానీ షేర్ల పతనంపై నిపుణుల కమిటీ

Satyam NEWS

విఆర్ఎ లకు ప్రభుత్వం న్యాయం చేయాలి: సిఐటియు

Satyam NEWS

Leave a Comment