28.7 C
Hyderabad
May 6, 2024 01: 14 AM
Slider ముఖ్యంశాలు

ఆదాయం 6391 కోట్లు

#transport

ఈ సంవత్సరం తెలంగాణ లో రవాణా శాఖ ఆదాయం: రూ. 6391 కోట్ల వచ్చింది.  ఈ ఏడాది లక్ష్యం రూ.  4953 కోట్లు కాగా , గత సంవత్సరం ఆదాయం రూ. 3971 కోట్లు మాత్రమే వచ్చింది. రవాణా శాఖ లో ప్రవేశపెట్టిన అనేక విధానాలు సత్ఫలితాలు ఇచ్చాయని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది కంటే దాదాపు 1400 కోట్ల రూపాయలు అధికంగా రావటం విశేషం.

Related posts

సుభిక్షమైన పాలన షర్మిలమ్మ తోటే సాధ్యం

Bhavani

ఏపి హోం మంత్రితో మాలమహానాడు నేతల భేటీ

Satyam NEWS

నరసరావుపేట చాంబర్ ఆఫ్ కామర్స్ కు కొత్త అధ్యక్షుడు

Satyam NEWS

Leave a Comment