39.2 C
Hyderabad
May 4, 2024 21: 16 PM
Slider ముఖ్యంశాలు

కాల్చుకున్న కానిస్టేబుల్

#constable

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల పోలీస్ స్టేషన్ లో రజినికుమార్ అనే కానిస్టేబుల్ గన్ తో కాల్చుకున్నాడు. ఇది గమనించిన అక్కడి సిబ్బంది హుటా హుటిన కాగజ్ నగర్ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. డ్యూటి లో వున్న సమయంలోనే కానిస్టేబుల్ గన్ తో కాల్చుకున్నట్లు సమాచారం. కాగా రజినికుమార్ మంచిర్యాల్ జిల్లా గుడిపేట బెటాలియన్ లో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నాడు. దీనిపై పోలీస్ అధికారులు విచారణ సాగిస్తున్నారు.

Related posts

రాంగోపాల్ వర్మ ను రాష్ట్ర బహిష్కరణ చేయాలి

Bhavani

ప్రధాన మంత్రి గ్రామీణ యోజన అమలుకు ప్రత్యేక చర్యలు

Satyam NEWS

గోవిందా: భక్తులకు కనువిందు చేసిన తిరుమల శ్రీవారు

Satyam NEWS

Leave a Comment