38.2 C
Hyderabad
April 27, 2024 18: 40 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ లో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

#rangineni

తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మల్కాజిగిరి ఎంపీ ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ లో ఘనంగా నిర్వహించారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో టీపీసీసీ సభ్యులు, కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు రంగినేని అభిలాష్ రావు ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు, మండల అధ్యక్షులు,యూత్ కాంగ్రెస్ నాయకులు,సేవాదళ్ నాయకులు,గ్రామ పార్టీ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

Related posts

మత్స్యకారుల జీవితాలను వలవేసి పడుతున్న దళారులు

Satyam NEWS

ప్రముఖ పర్యాటక ప్రాంతాలు బంధువులకు కట్టబెట్టిన ప్రభుత్వం

Satyam NEWS

తగ్గుతున్న సినీ నిర్మాణాలు

Bhavani

Leave a Comment