33.2 C
Hyderabad
May 4, 2024 02: 03 AM
Slider ముఖ్యంశాలు

మత్స్యకారుల వలకు అరుదైన కచ్చిడి చేప

#fish

కాకినాడ కుంభాభిషేకం రేవు వద్ద అరుదైన కచ్చిడి చేప మత్స్యకారుల వలకు చిక్కింది. ఔషధ గుణాలుండే కచ్చిడి చేప వేలంలో 3 లక్షల 30 వేలు ధర పలికింది. అనేక వ్యాధులకు తయారు చేసే ఔషధాల్లో ఈ కచ్చిడి చేపను వాడతారు.

పిత్తాశయం, ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులకు మందులు తయారీకి చేప లోపల ఉండే బ్లడర్‌ ఎక్కువ ఉపయోగిస్తారని డాక్టర్లు చెబుతున్నారు. పాతిక కేజీల బరువున్న చేపను అత్యధికంగా మూడు లక్షలకు పైగా వెచ్చించి కొనుగోలు చేశాడు. గతంలోనూ ఇదే తరహాలో అమ్ముడుపోయినా.. ఈ స్థాయిలో అమ్ముడుపోవడం ఇదే తొలిసారని చెబుతున్నారు.

Related posts

బిజెపి విధానాలకు వ్యతిరేకంగా పోరాడుదాం

Satyam NEWS

తెలంగాణ తొలి PRC ఉద్యోగుల కడుపు నింపేది కాదు

Satyam NEWS

ఉన్నత చదువులు చదివి సొంత ఊరుకు తరలివచ్చి….

Satyam NEWS

Leave a Comment