38.2 C
Hyderabad
May 5, 2024 19: 19 PM
Slider ముఖ్యంశాలు

ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్న అభిలాష రావు

#AbhilashaRao

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ కేంద్రంలో శుక్రవారం రాత్రి తొలిసారి పట్టణంలో అడుగుపెట్టిన టిఆర్ఎస్ యువనేత అభిలాష రావు ఆత్మీయ సమ్మేళనం లో పాల్గొన్నారు.

అక్కడి యువకులను కలసి పార్టీ పరిస్థితి మంచి చెడులను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పట్టణంలో ని చౌని వీధిలో ముస్లిం యువకుని జన్మదిన  కార్యక్రమంలో అభిలాష రావు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అక్కడ ఉన్న యువకులతో కాలనీ వాసులతో కాసేపు ముచ్చటించారు. అక్కడున్న పరిస్థితులపై వారు యువనేత కు తెలియజేశారు.

పట్టణంలోని మైనార్టీ యువకులు వివిధ కాలనీలకు చెందిన నాయకులు రంగదాసు వీధి, సోమశిల రహదారి పక్కన ఉన్న కాలనీవాసుల పరిస్థితులపై ఆయన సమీక్షించారు.

Related posts

కామారెడ్డి ఏరియా హాస్పిటల్  తనిఖీ చేసిన మంత్రి వేముల

Satyam NEWS

ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్న నిమ్మగడ్డ

Satyam NEWS

Analysis: అమెరి’కాయా’ ? పండా?

Satyam NEWS

Leave a Comment