41.2 C
Hyderabad
May 4, 2024 17: 32 PM
Slider విజయనగరం

ఎత్తు బ్రిడ్జిపై ట్రాపిక్ సిబ్బంది ఉండ‌గానే రెండు బైక్ లు ఢీ…!

#vijayanagarampolice

విజ‌య‌న‌గ‌రం జిల్లా కేంద్రంలో సంత‌కాల‌వంత‌న‌,ఎత్తుబ్రిడ్జి వద్ద మిట్ట‌మ‌ధ్యాహ్నం…రెండు బైక్ లు డీ కున్న ఘ‌ట‌న‌లో…ట్రాఫిక్ పోలీసులు త‌క్ష‌ణ స‌హాయం…న‌గ‌ర వాసులుహేట్సాప్ చెప్పేలా చేసింది. న‌గరంలో నిఆర్టీసీ కాంప్లెక్స్ నుంచీ వైజాగ్ వైపు వెళుతున్న రెండు బైక్ లు ఒక‌దాని వెన‌క ఒక‌టి డీ కున్నాయి. ఈ ఘ‌ట‌న‌లో బైక్ ల ఉన్న అంద‌రూ  కింద ప‌డ్డారు..వెనువెంట‌నే ట్రాఫిక్ ఎక్క‌డిక్క‌డ అగిపోవ‌డంతో..ఎత్తు బ్రిడ్జిపై ట్రాఫిక్ జామ్ అయ్యింది. అక్క‌డే విదులు నిర్వ‌హించాల్సిన ట్రాఫిక్ సిబ్బంది…ఈ ప్ర‌మాదాన్నిచూడ‌లేదు.

కానీ…డీపీఓ నుంచీ వీటీ అగ్ర‌హరం వైపు వె|ళుతున్న ట్రాఫిక్ హెచ్.సీ ,మ‌రో ట్రాఫిక్ సిబ్బంది వెనువెంట‌నే…త‌మ బైక్ ల‌ను ప‌క్క‌నే ప‌డేసి..క‌ళ్లెదుట జ‌రిగిన ప్ర‌మాదాన్ని…అలాగే జామ్ అయిన ట్రాఫిక్ ను క్లియ‌ర్  చేసి…శ‌భాష్ ట్రాఫిక్ పోలీస్ అని పించుకున్నారు.

కాగా.ఓ వైపు ట్రాఫిక్ సిగ్నెల్స్..మ‌రో వైపు ట్రాపిక్ క్ర‌మ‌బ‌ద్దీక‌రించేందుకు ట్రాఫిక్ పీసీ ఉన్న‌….రెండు బైక్ లు ఢీ కొన్నాయి. ట్రాఫిక్ బీట్  కానిస్టేబుల్ చ‌అదీ ట్రాపిక్  సిగ్నెల్స్ ఉన్న‌ప్ప‌టికీ….క‌ళ్ల ముందే రోడ్ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో…త‌మ‌కెందుకులే అని  ఊరుకోకుండా…అప్పుడే ట్రాఫిక్ విధులు ముగించుకుని ఇండ్ల‌కు వెళుతున్న ట్రాఫిక్ హెచ్.సీ,మ‌రో ట్రాఫిక్ కానిస్టేబుళ్లు ఇద్ద‌రూ  క్ష‌ణాల‌లో భారీ ప్ర‌మాదాన్ని నివారించి…సాటి మనుషుల ప్రాణాల‌ను కాపాడి…శ‌భాష్ పోలీస్ అని పించుకున్నారు. . న‌గ‌రంలోని వైజాగ్ రూట్ వైపు వెళుతున్న ఓ జంట టూ వీల‌ర్ వెహిక‌ల్ ను…వెన‌కాలే వ‌స్తున్న మ‌రో టూ వీల‌ర్  ఢీ కొట్టింది..

రోడ్డు మీద రెండు బైక్ లు వాటిని న‌డుపుతున్న న‌లుగురు కింద ప‌డిపోయారు. వెన‌కాలే వ‌స్తున్న ట్రాఫిక్ స్తంభించింది.ఈ క్ర‌మంలోనే ట్రాఫిక్ విధులు ముగించుకుని ఇండ్ల‌కు వెళుతున్న ట్రాఫిక్ హెచ్.సీ,మ‌రో ట్రాఫిక్ పీసీలు…క‌ళ్ల‌ముందే రోడ్ ప్ర‌మాదం జ‌ర‌గ‌డంతో…క్ష‌ణం ఆల‌స్యం చేయ‌కుండా…బాదితుల‌ను కాపాడారు. అక్క‌డే చోద్యం చూస్తున్న ట్రాపిక్ పీపీ…వ‌చ్చి..ప‌ది నిమిషాల త‌ర్వాత వ‌చ్చి…ప్ర‌మాదానికి గ‌ల కార‌ణాల‌ను అన్వేషించే ప‌నిలోప‌డ్డారు. 

అప్ప‌టికే…డ్యూటీ దిగి వెళిపోతున్న ట్రాఫిక్ హెచ్.సీ…వాహ‌న‌దారుల‌కు కాస్త  క్లాస్  ఇచ్చి…బారీప్ర‌మాదం జ‌ర‌గ‌కుండా…వెనువెంట‌నే   ఘ‌ట‌నా స్థ‌లి నుంచీ త‌ప్పించి..త‌క్ష‌ణ ఉప‌శ‌మ‌న చ‌ర్య‌లు చేప‌ట్టారు. వెంట‌నే అక్క‌డే విదులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ పీసీకి….అప్ప‌గించారు.మ‌రోవైపు డీ కొన్న వాహ‌నాలు…  న‌డుపుతున్న ఒక‌రినొక‌రు… నిందుల‌ను ఎదుట వారిమీద  వేసే య‌త్నం చేసారు.ఈక్ర‌మంలోనే ట్రాఫిక్ హెచ్.సీ…ఇద్ద‌రు సముదాయించి… గొడ‌వ ప‌డ‌కుండార చూడ‌టంతో పాటు వెన‌కాల ట్రాఫిక్ జామ్ కాకుండా చ‌ర్య‌లు తీసుకున్నారు. దీంతో ఎత్తు బ్రిడ్జిపై ట్రాఫిక్ స‌కాలంలో క్లియ‌ర్  కావ‌డంతో..అటువైపు వెళ్లే న‌గ‌ర ప్ర‌జ‌లు ట్రాఫిక్ సిబ్బందికి హేట్సాప్ చెప్పారు.

Related posts

రెండో విడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేటి నుంచి

Satyam NEWS

మూడేళ్ల జ‌గ‌న్ ప్ర‌భుత్వం…త‌మ పాల‌న‌పై సింహావ‌లోక‌నం చేసుకోవాలి..!

Satyam NEWS

ప్రజల కొంపలు ముంచుతున్న కాలువల కబ్జా

Satyam NEWS

Leave a Comment