38.2 C
Hyderabad
May 2, 2024 19: 46 PM
Slider ప్రత్యేకం

చిరుపై తిట్ల దండకం చదివిన మెగా అభిమానులు

#megastar

సినిమాల్లో మెగా సక్సెస్ అయి రాజకీయాల్లో ఘోరంగా ఫెయిల్ అయిన మెగాస్టార్ చిరంజీవి ఇప్పటికీ రాజకీయం నేర్చుకోలేదు.

ఒక వైపు తమ్ముడు పవన్ కల్యాణ్ ఏపి ప్రభుత్వంపై అవిశ్రాంతంగా పోరాడుతుంటే చిరంజీవి మాత్రం తన స్వలాభం కోసం ముఖ్యమంత్రి కి అనుకూలంగా ట్విట్లు పెడుతూనే ఉన్నారు.

దాంతో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ అభిమానులు తిట్టినతిట్టు తిట్టకుండా తిడుతున్నారు. ‘‘ చిరు గారు …ఏమిటి ట్వీట్ ….దయచేసి మీరు జనసేన కి హెల్ప్ చేయలేక పోయిన పర్వాలేదు …ఇలాంటి ట్వీట్స్ పెట్టకండి సార్. మీరు అంటే మాకు ఎప్పటికి అమితమైన ప్రీతి, మీరు తప్పు చేసినా ఒప్పు చేసిన మీ వెంటనే ఉంటాము. కానీ …మీరు ట్వీట్లు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి?…మీకు జగన్ కి మధ్య లోపాయకారి ఒప్పందమా లేక జగన్ అంటే భయమా ?……’’అంటూ ఒక అభిమాని గౌరవంగా చెప్పాడు.

చాలా మంది కోపంగా ట్విట్ చేస్తున్నారు.

ఒకాయన అయితే పరిధి దాటి మరీ ఈ విధంగా ట్విట్ పెట్టాడు ‘‘చిరు గారు ..మీకు పౌరుషం లేనట్లు ఉంది ..కాస్త శ్రీ…..డ్డి దగ్గర తెచ్చుకోండి, అది ఒక వే…. ఐనా ..డబ్బులు తీసుకొని వైసీపీ కి కట్టుబడి ఉంది …మీలో రక్తం ..ప్రవహిస్తుందా?లేక మూసి నది ప్రవహిస్తుందా?’’ అని ఆయన వ్యాఖ్యానించాడు.

‘‘మిమ్మలని నమ్ముకొని ..కాపు సామాజిక వర్గం బలి అవుతుంది ..మెగాస్టార్ అంటే అందరూ ..వేస్ట్ ..అంటుంటే ..ఏమో అనుకున్నా….కానీ మీరు ఇంత పరమ సుం.. అని ….నాకు అర్థం కాలా…మీడియా వాళ్ళు సపోర్ట్ ..చేయలేదు అంటే ….మీ ప్రవర్తన నచ్చకనే …’’ అంటూ మరొక వ్యక్తి కామెంట్ చేశాడు.

..సిగ్గు …లజ్జ.. మానం హీనం ..రోషం…పౌరుషం ఉందా? అని మరో మెగా అభిమాని అన్నాడు. ‘‘(ముందు భాగం ఎడిట్ చేశాం) …..CM పదవి వెక్కితే …ఆయన appointment కోసం wait చేసి ….నీ ముందర …పార్టీ పెట్టిన వ్యక్తిని కలవడం …నీలో..ఉన్నది రక్తం ..మా …లేక ..మూత్రమా అర్థం కావడం లేదు’’ అని మరొక అభిమాని అత్యంత హీనమైన కామెంట్ పెట్టాడు.

‘‘మీరు ఇంట్లో సొంత తమ్ముడు పార్టీ పెట్టి ..పోరాడుతూ ఉంటే ..మీరు ..జగన్ రెడ్డి కి సపోర్ట్ చేస్తూ పోస్ట్ పెడతారా? ఎక్కడైనా ..దూకి చా….’’అంటూ మరో వ్యక్తి పరుషంగా ట్విట్ పెట్టారు. ‘‘అప్పుడు వాళ్ళ నాన్న దగ్గర చిల్లర తీసుకొని పార్టీని కలిపి వేసావ్… ఇప్పుడు ..(….) దగ్గర చిల్లర తెచ్చుకొన్నవా?’’ అని మరో అభిమాని పరువు తీసే కామెంట్ పెట్టాడు.

మరి రాష్ట్రం లో ఆక్సీజన్ అందక ..కొన్ని వేల ప్రాణాలు పోయినవి ..దేనికి కారణం ..జ……డ్డి కదా ….మరి ఆ రోజు ఎందుకు ట్విట్ పెట్టలేదు ..బొక్క…..(ఎడిట్) అంటూ మరో అభిమాని ఈసడించుకున్నాడు.

నీ బ్రతుకు అంత ..ఎవరో ఒకరి కాళ్ళ దగ్గర బ్రతకడమే …సిగ్గు రోషం ఉంటే ..పోరాడి ..అంటూ ఇంకో అభిమాని మరింత దారుణమైన పోస్టు పెట్టాడు.

Related posts

కర్నూలు వచ్చి కరోనాతో సహజీవనం చేయండి

Satyam NEWS

వ్యవసాయ చట్టాలతో రైతులకు తీరని నష్టం వాటిల్లుతుంది

Satyam NEWS

ప్ర‌త్యామ్నాయ పంట‌ల‌ను ప్రోత్స‌హించండి: విజయనగరం జిల్లా కలెక్టర్

Satyam NEWS

Leave a Comment