38.2 C
Hyderabad
May 3, 2024 19: 59 PM
Slider క్రీడలు

ఇంగ్లండ్‌పై అఫ్గాన్ ఘన విజయం

#Afghanistan

వన్డే వరల్డ్ కప్‌లో సంచలనం నమోదైంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌కు షాకిస్తూ.. అఫ్గాన్ 69 రన్స్ తేడాతో ఘన విజయం సాధించింది. 285 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ENGను 215 పరుగులకే కట్టడి చేసింది. హ్యారీ బ్రూక్ (66), డేవిడ్ మలన్ (32) మినహా అందరూ విఫలమయ్యారు. రెహ్మాన్ 3, నబి 2, రషీద్ 3, ఫరూఖీ, నవీన్ ఉల్ హక్ తలో వికెట్ తీశారు.

Related posts

హూజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ

Satyam NEWS

పదిరోజుల్లో రెండోసారి మోడీ కాశీ పర్యటన

Sub Editor

చంద్రయాన్ 3 రాకెట్ స్పేర్ పార్ట్స్ హైదరాబాద్ లో తయారీ

Bhavani

Leave a Comment